ప్రదక్షిణం: కూర్పుల మధ్య తేడాలు

అంతర్వికీ లింకులు
కామన్స్ నుంచి బొమ్మ చేర్పు
పంక్తి 1:
[[File:GreekDevoteesAroundStupa.jpg|thumb|right|250px|స్థూపం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న గ్రీకులు (రేఖా చిత్రం)]]
'''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు. భగవదుపచారాల్లో ప్రదక్షిణ నమస్కారం చివరిది, పరిపూర్ణమైనది. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి.
==పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/ప్రదక్షిణం" నుండి వెలికితీశారు