విక్రమ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:विक्रम (अभिनेता)
పంక్తి 5:
విక్రమ్ కు బైక్ మీద స్వారీ అంటే చాలా ఇష్టం. ఆయనకు బాగా ఇష్టమైన బైక్ రాజ్‌దూత్.
==సినిమాలు==
తెలుగు లోతెలుగులో ఆయన మొదటి సినిమా ''చిరునవ్వుల వరమిస్తావా''. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించిన [[బంగారు కుటుంబం]] సినిమాలో [[అక్కినేని నాగేశ్వరరావు]] తో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి నిచ్చిందని చెబుతారాయన.
#[[అపరిచితుడు]]
#[[మజా]]
#[[శివపుత్రుడు]]
#[[మల్లన్న]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/విక్రమ్" నుండి వెలికితీశారు