చర్చ:త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

→‎నాస్తికుడు?: కొత్త విభాగం
దిద్దుబాటు సారాంశం లేదు
(→‎నాస్తికుడు?: కొత్త విభాగం)
 
శంబూకవధ గోపీచంద్ గారు రాసినట్లుగా ఉందీ వ్యాసంలో. అది రాసినది [[త్రిపురనేని రామస్వామి#సాహితీ ప్రస్థానము|త్రిపురనేని రామస్వామి]] చౌదరి గారు కదా!? __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]], [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:12, 9 మే 2007 (UTC)
 
== నాస్తికుడు? ==
 
వికీపీడీయా వ్యాసంలో ఈయన నాస్తికుడని ఇవ్వబడినప్పటికీ, ఈ ఆదివారం సాక్షి ప్రత్యేక అనుబంధంలో ఈయన తండ్రి ప్రభావం వల్ల ముందు హేతువాది నాస్తికుడుగా ఉన్నప్పటికీ ఆ పై ఆస్తికుడిగా మారినట్టు [http://epaper.sakshi.com/Details.aspx?id=252811&boxid=28198664 ఇవ్వబడింది]. కావున వికీపీడీయా వ్యాసాన్ని మార్చడం సముచితమని భావిస్తున్నాను. --[[వాడుకరి:Gurubrahma|Gurubrahma]] 18:46, 6 సెప్టెంబర్ 2009 (UTC)
334

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/452636" నుండి వెలికితీశారు