ఉత్కృష్ట వాయువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:نوبل گیساں
విస్తరణ
పంక్తి 4:
[[Image:William Ramsay working.jpg|thumb|250px|విలియం రామ్సే.]]
ఉత్కృష్ట వాయువులను [[విలియం రామ్సే]] (William Ramsay) 1894 - 1900 మధ్యకాలంలో ఆవిష్కరించారు. అందుకోసం వీరికి [[నోబెల్ బహుమతి]] 1904 సంవత్సరంలో ప్రదానం చేయబడినది.
#హీలియం ను జాన్‌సెన్, లాకీయర్ అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. హీలియోస్ అంటే సూర్యుడని అర్థం.
 
#నియాన్ ను రాంసే, ట్రావర్స్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నియాన్ అంటే కొత్తది అని అర్థం.
#ఆర్గాన్ ను ర్యాలీ అనే శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. ఆర్గాన్ అంటే బద్ధకం అని అర్థం.
#క్రిప్టాన్ ను రాంసే కనుగొన్నాడు. క్రిప్టాన్ అంటే దాగిఉన్నది అని అర్థం.
#జినాన్ ను కూడా రాంసే కనుగొన్నాడు. జినాన్ అన్నా కూడా కొత్తది అని అర్థం.
#రేడాన్ ను డార్న్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇది రేడియో ధార్మికతను ప్రదర్శించే జడవాయువు.
==భౌతిక ధర్మాలు==
* అన్ని ఉత్కృష్ట వాయువులు రంగు, రుచి, వాసన లేనివి.
Line 17 ⟶ 22:
==ఉపయోగాలు==
* ప్రజ్వలించే [[దీపాలు|దీపాలలో]] వీటిని వాడుతారు.
*హీలియం, ఆక్సిజన్ వాయువుల మిశ్రమాన్ని ఆస్త్మా పేషెంట్ల శ్వాస కోసం ఉపయోగిస్తారు.
*నియాన్ వాయువును విద్యుత్ బల్బుల్లో నింపినపుడు ఆరంజి ఎరుపు కాంతిని ఇస్తుంది. ఈ లైట్లను అలంకరణ దీపాలుగా, విమానాల హెడ్‌లైట్లు గా వాడతారు.
*ఆర్గాన్, మెర్క్యురీ బాష్పాన్ని ఫ్లోరోసెంట్ ట్యూబుల్లో నింపుతారు.
*బొగ్గుగని కార్మికులు తలపై ధరించే మైనర్స్ లాంప్ లో ఎర్రన్ కాంతి కోసం క్రిప్టాన్ వాయువును నింపుతారు.
*జినాన్ వాయువును ఫోటోగ్రఫీలో వాడే ఫ్లాష్ బల్బులకు, టీవీ పిక్చర్ ట్యూబుల్లో నింపడానికి వాడతారు.
*క్యాన్సర్ పుండ్ల నివారణకు వాడే ఆయింట్‌మెంట్ల తయారీలో రేడాన్ సమ్మేళనాలను వాడతారు
* అనేక [[లోహ సంగ్రహణ]] ప్రక్రియల్లోను జడవాతావరణాన్ని కలగజేయడానికి వీటిని వాడుతారు.
* ఈ వాయువులు తేలికైనవి. దహనశీలులు కావు. కాబట్టి వాతావరణ పరిశిలన కోసం ఉపయోగించే [[బెలూన్]] లలో వాడుతారు. విమానాల టైర్లలో నింపడానికి కూడా హీలియం వాయువును ఉపయోగిస్తారు.
* ఇవి [[రక్తం]]లో అధిక పీడనాల వద్ద కరుగదు. అందువల్ల ఈతగాళ్ళు వాడే ఆధునిక పరికరాల్లో 80 % హీలియం, 20 % ఆక్సిజన్ ల మిశ్రమాన్ని మామూలు గాలి స్థానంలో ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్కృష్ట_వాయువు" నుండి వెలికితీశారు