కప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: mn:Мэлхий |
చి యంత్రము కలుపుతున్నది: an:Anura; cosmetic changes |
||
పంక్తి 22:
'''కప్ప''' లేదా '''మండూకం''' ([[ఆంగ్లం]]: '''Frog''') [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు మరియు తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో [[గుడ్లు]] పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి.
కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు
== సామాన్య లక్షణాలు ==
* ప్రౌఢదశలో [[తోక]] లోపించిన విజయవంతమైన ప్రత్యేక ఉభయచరాలు.
* పూర్వ చరమాంగాలు బలంగా ఉండే అసమానమైన నిర్మాణాలు. వెనుక కాళ్ళు, ముందుకాళ్ళ కంటే పొడవుగా ఉండటం వల్ల అవి గెంతటానికి తోడ్పడతాయి. ముందుకాళ్ళు ఆధారం పై దిగినప్పుడు సహాయపడతాయి. [[అంగుళ్యాంతజాలం]] గల వెనుక కాళ్ళు ఈదడానికి కూడా పనికివస్తాయి.
* ప్రౌఢజీవులకు మొప్పలు గాని, మొప్పచీలికలు గాని లేవు.
* [[కర్ణభేరి]], [[కనురెప్పలు]] బాగా అభివృద్ధి చెంది
* తల, మొండెం కలిసిపోయాయి. మెడ లోపించింది. వెన్నెముక 5-9 వెన్నుపూసలను కలిగి ఉండటం వల్ల చిన్నదిగా కనిపిస్తుంది. పుచ్ఛదండం సన్నగా, పొడవుగా ఉంటుంది.
* బాహ్య ఫలదీకరణ.
== వర్గీకరణ ==
*రానా - సాధారణ కప్పలు
*బుఫో - [[గోదురు కప్పలు]]
పంక్తి 47:
[[hi:मेंढक]]
[[ta:தவளை]]
[[an:Anura]]
[[ar:ضفدع]]
[[be-x-old:Бясхвостыя]]
|