శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|ఇది [[కవిత్రయం]] తెలుగులో రచించిన కావ్యం గురించి. |మహాభారతాన్ని గురించిన సాధారణ వ్యాసం కొరకు|మహాభారతం}}
 
[[మహా భారతం]] [[సంస్కృతం]]లో [[వేద వ్యాసుడు]] వ్రాసిన మహా కావ్యం. భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు. దానిని '''శ్రీ మదాంధ్ర మహాభారతం''' అని అంటారు. దీనిని [[తెలుగు]]లో వ్రాసిన ముగ్గురు కవులు - [[నన్నయ]], [[ఎర్రన]], [[తిక్కన]] - వీరిని [[కవిత్రయం]] అంటారు. తెలుగు సాహిత్యంలో నన్నయ వ్రాసిన శ్రీ మదాంధ్ర మహాభారతము నకు "ఆదికావ్యం" అని పేరు. ఎందుకంటే అంతకు పూర్వం తెలుగులో గ్రంథస్థమైన రచనలు ఏవీ ఇప్పటికి లభించలేదు.