పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పి.సూరిబాబు''' లేదా '''పువ్వుల సూరిబాబు''' ([[1915]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.
 
వీరు [[ఫిబ్రవరి 22]], [[1915]] సంవత్సరంలో [[గుడివాడ]] తాలూకా [[బొమ్మలూరు]] గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో [[గద్వాల]] పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించారు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/పువ్వుల_సూరిబాబు" నుండి వెలికితీశారు