"పువ్వుల సూరిబాబు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పి.సూరిబాబు''' లేదా '''పువ్వుల సూరిబాబు''' ([[1915]] - [[1968]]) సుప్రసిద్ధ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త.
 
వీరు [[ఫిబ్రవరి 22]], [[1915]] సంవత్సరంలో [[గుడివాడ]] తాలూకా [[బొమ్మలూరు]] గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో [[గద్వాల]] పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించారుపోషించి తిరిగివచ్చారు.
 
ఆనాడు గుంటూరులో దంటు వెంకటకృష్ణయ్య "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో [[కొప్పరపు సుబ్బారావు]] గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453269" నుండి వెలికితీశారు