పువ్వుల సూరిబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[ఫిబ్రవరి 22]], [[1915]] సంవత్సరంలో [[గుడివాడ]] తాలూకా [[బొమ్మలూరు]] గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే మేనమామ హనుమాన్లు గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. నాటకాల మీద మోజుతో [[గద్వాల]] పారిపోయి, సంస్థానపు నాటక సమాజంలో చేరి పాత్రలు పోషించి తిరిగివచ్చారు.
 
ఆనాడు గుంటూరులో [[దంటు వెంకటకృష్ణయ్య]] "బాలమిత్ర సభ" పేరుతో చిన్నపిల్లల నాటక సమాజాన్ని నడుపుతున్నారు. అందులో [[కొప్పరపు సుబ్బారావు]] గారు నాటక ప్రయోక్తగా, సంగీత దర్శకులుగా శిక్షణ ఇస్తున్నారు. సూరిబాబు ఈ సభలో చేరి వివిధ వేషాలు పోషించి అనతికాలంలోనే అగ్రశ్రేణి నటుడిగా పేరుపొందారు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/పువ్వుల_సూరిబాబు" నుండి వెలికితీశారు