చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''చదలవాడ ఉమేశ్ చంద్ర''' ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర మార్చ్ 19, 1966న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడు. తండ్రి [[హైదరాబాదు]] [[ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన పిదప [[నిజాం కళాశాల]]నుండి బి.ఎ (1987) మరియూ [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుండి యం.ఎ (1989) పట్టాలు పొందాడు. రెండింటిలోను ప్రధముడిగా నిలచి బంగారు పతకాలు సాధించాడు<ref>http://www.umeshchandra.org/</ref>.
 
==ఉద్యోగ పర్వము==
1991లో భారత పోలీస్ సేవ లో ఎన్నికై జాతీయ పోలీస్ అకాడెమీ లో శిక్షణ పొందాడు.
 
 
 
==విషాదము==
 
 
==మూలాలు==
{{reflist}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు