హరప్పా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: et:Harappa
చి యంత్రము కలుపుతున్నది: eu:Harappa; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:CiviltàValleIndoMappa.png|thumb|250px|[[:en:Indus Valley|సింధూ లోయ]] లో హరప్పా నగర స్థానం, [[సింధూ లోయ నాగరికత]] విస్తీర్ణం (పచ్చ రంగులో).]]
'''హరప్పా''' (ఆంగ్లం :'''Harappa''') ([[ఉర్దూ]]: ہڑپہ , [[హిందీ]]: '''हड़प्पा'''), [[పాకిస్తాన్]] [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] కు ఈశాన్యాన [[:en:Sahiwal|సాహివాల్]] పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన [[నగరం]].
 
నవీన పట్టణం [[రావీ నది]] దగ్గరలో గలదు. ఈ పట్టణము [[:en:ancient history|ప్రాచీన]] [[:en:fortification|కోట]] గల నగరం, [[సింధూ లోయ నాగరికత]] లోని [[:en:Cemetery H culture|హెచ్ ఆకారపు నిర్మాణాలు]] కలిగివున్నది.
 
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు - ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్రలోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి పాకిస్తాన్ కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, [[:en:Sindh|సింధ్]] మరియు [[:en:Punjab region|పంజాబ్]] కేంద్రముగా కలిగివున్నది.<ref>[[Arthur Llewellyn Basham|Basham, A. L.]] 1968. [http://www.jstor.org/view/0030851x/dm991959/99p1005f/0 Review] of [[A Short History of Pakistan]] by [[Ahmad Hasan Dani|A. H. Dani]] (with an introduction by [[Ishtiaq Hussain Qureshi|I. H. Qureshi]]). [[Karachi]]: [[University of Karachi|University of Karachi Press]]. 1967 ''Pacific Affairs'' 41(4) : 641-643.</ref>
 
== చరిత్ర ==
[[సింధూ లోయ నాగరికత]] (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర [[Mehrgarh|మెహర్‌గఢ్]] నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు [[మొహంజో దారో]] మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి. <ref>{{cite book | last = Beck | first = Roger B. | authorlink = | coauthors = Linda Black, Larry S. Krieger, Phillip C. Naylor, Dahia Ibo Shabaka, | title = World History: Patterns of Interaction | publisher = McDougal Littell | date = 1999 | location = Evanston, IL | pages = | url = | doi = | id = | isbn = 0-395-87274-X }}</ref> ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో [[:en:Sukkur|సుక్కుర్]] వద్ద, మరియు హరప్పా, పశ్చిమ [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] మరియు [[లాహోర్]] కు దక్షిణాన కనుగొనబడ్డాయి.<ref>[[Jonathan Mark Kenoyer|Kenoyer, J.M.]], 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology</ref>
 
[[Fileఫైలు:WellAndBathingPlatforms-Harappa.jpg|thumb|232px|హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.]]
== పాద పీఠికలు ==
 
* ప్రారంభపు [[:en:radiocarbon dating|రేడియో కర్బన డేటింగ్]] విధానం, వెబ్ లో వ్రాయబడినది, 2725+-185 క్రీ.పూ. లేదా 3338, 3213, 3203 క్రీ.పూ. calibrated, giving a midpoint of 3251 BCE. Kenoyer, Jonathan Mark (1991) Urban process in the Indus Tradition: A preliminary report. In Harappa Excavations, 1986-1990: A multidisciplanary approach to Third Millennium urbanism, edited by Richard H. Meadow: 29-59. Monographs in World Archaeology No.3. Prehistory Press, Madison Wisconsin.
పంక్తి 20:
{{reflist}}
 
== See also ==
 
*[[:en:Dholavira|ధోలవిరా]]
పంక్తి 29:
*[[:en:Sokhta Koh|సోక్తా కోహ్]]
 
== బయటి లింకులు ==
*[http://www.harappa.com Harappa.com]
 
పంక్తి 49:
[[es:Harappa]]
[[et:Harappa]]
[[eu:Harappa]]
[[fi:Harappa]]
[[fr:Harappa]]
"https://te.wikipedia.org/wiki/హరప్పా" నుండి వెలికితీశారు