"కోవెలమూడి సూర్యప్రకాశరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో [[ప్రేమనగర్]] వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశాడు. <!--E.g. Prem Nagar, a story of unrequited love drowned in liquor written by Kousalya Devi.--> ఈయన [[పుట్టన కణగళ్]] తీసిన ''నగర హావు'' (1972) అనే [[కన్నడ]] ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో [[కోడెనాగు]]గా పునర్నిర్మించాడు. 1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశాడు. ఈయన కొడుకు [[కె.రాఘవేంద్రరావు]] అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలనచిత్రరంగములో బాగా పేరుతెచ్చుకున్నాడు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు. 1994 సంవత్సరంలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ఈయనకు [[రఘుపతి వెంకయ్య]] అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈయన [[1996]] సంవత్సరంలో మరణించాడు.
==చిత్ర సమాహారం==
 
===నటించిన సినిమాలు===
# [[అపవాదు]] (1941)
# [[పత్ని]] (1942)
# [[ప్రేమనగర్]] (1971) --> చిన్న పాత్రలో
 
===నిర్మించిన సినిమాలు===
# [[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] (1948)
# [[మొదటి రాత్రి (1950 సినిమా)|మొదటిరాత్రి ]] (1950)
# [[అంతేకావాలి ]] (1955)
# [[మేలుకొలుపు ]] (1956)
# [[రేణుకాదేవి మాహాత్మ్యం]] (1960)
# [[రేణుకాదేవిమాహాత్మ్యం]] (1960)
 
===దర్శకత్వం వహించిన సినిమాలు===
# [[మొదటి రాత్రి (1950 సినిమా)|మొదటిరాత్రి]] (1950)
# [[దీక్ష]] (1951)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453406" నుండి వెలికితీశారు