"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

{{మొలక}}
'''స్థానం నరసింహారావు''' ([[1902]] - [[1971]]) ప్రసిద్ధ రంగస్థల, [[తెలుగు సినిమా]] నటుడు. సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకాభిమానం పొందాడు.
==జననజీవిత విశేషాలు==
* స్థానం నరసింహారావు [[1902]] [[సెప్టెంబర్ 23]] తేదీన [[గుంటూరు]] జిల్లా [[బాపట్ల]] లో జన్మించాడు.
 
ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద స్త్రీ పాత్రలను ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా [[నవరసాలు]] కలిగిన పాత్రలను పోషించి ప్రతిభావంతంగా పండింఛారు.
 
* స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453647" నుండి వెలికితీశారు