"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

 
వీరు సినీ రంగంలో [[రాధాకృష్ణ (సినిమా)|రాధాకృష్ణ]] (1939), [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) వంటి కొన్ని సినిమాలలో నటించారు.
 
ఆయన నటనానుభవాలను చేర్చి "నటస్థానం" అనే గ్రంథాన్ని రచించారు.
 
స్థానం [[1971]] [[ఫిబ్రవరి 21]] తేదీన మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453674" నుండి వెలికితీశారు