"స్థానం నరసింహారావు" కూర్పుల మధ్య తేడాలు

 
==ఇతర విశేషాలు==
* [[1956]] లో [[భారత్|భారత ప్రభుత్వం]] ఆయనను [[పద్మశ్రీ పురస్కారం]]తో సత్కరించింది. ఆయన ఈ బహుమతిని పొందిన తొలి ఆంధ్రుడు మరియు కళాకారుడు.
* ఆయన రంగ స్థలం పై చూపించిన సమయస్పూర్త్రి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో ఒక పాఠం ఇవ్వబడినదికూడా ఇచ్చింది.
* వీరి నటనకు ముగ్ధులైన [[రంగూన్]] ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
* వీరి [[షష్టిపూర్తి]] మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా [[హైదరాబాదు]]లో నిర్వహించారు.
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/453688" నుండి వెలికితీశారు