తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
# చిత్తిప్రశ్నము
వీటిలో చిత్తి ప్రశ్నము బ్రహ్మవిద్యాప్రతిపాదకము కానందు వల్ల దీనికి ప్రాచుర్యము లేదు.
ఈ తైత్తిరీయోపనిషత్తు ఆంధ్ర పాఠము, ద్రావిడ పాఠము అని రిండు విధములుగా ఉన్నది.ద్రావిడపాఠాన్ని శ్రివైష్ణవులు పఠిస్తారు.ఆంధ్రపాఠాన్ని వింధ్యకు దక్షిణానగల బ్రాహ్మణులు పఠిస్తారు. ద్రావిడపాఠములో లేని కొన్ని మంత్రములు ఆంధ్ర పాఠములో ఉండడంచేత ఆంధ్రపాఠమే హెచ్చు ప్రాచుర్యంలో ఉంది. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి ప్రశ్నములకు శంకరభగవత్పాదుల భాష్యము,విద్యారణ్యుల బృహద్వివరణము,సురేశ్వరాచార్యుల భాష్యవార్తికము మొదలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నారాయణ ప్రశ్నమునకు భట్టభాస్కరభాష్యము, సాయనాచార్యుల భాష్యములు ఉన్నాయి. వీటిలో ఆంధ్రపాఠాన్ని అనుసరించి సాయన భాష్యము ఉంటే, ద్రావిడపాఠాన్ని భట్టభాస్కరభాష్యము అనుసరించింది.<br />
తైత్తిరీయోపనిషత్తులో మొత్తం 112 అనువాకాలు ఉన్నాయి. వీటిలో శిక్షావల్లిలో 12, బ్రహ్మవల్లి లో 10, భృగువల్లిలో 10, నారాయణప్రశ్నము లో 80 అనువాకాలు ఉన్నాయి.<br />
ప్రతి అనువాకం మంత్రాల సముదాయం.
 
==శిక్షావల్లి==