తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
==శిక్షావల్లి==
శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) బ్రహ్మచర్యంలోని గొప్పతనాల్ని(ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్ధికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు) 'మాతృ దేవోభవ 'పితృ,, ఆచార్య,, అతిథిదెవోభవ'(తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని, దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.

దీనిలో సంహితాధ్యయనం చక్కగా చెప్పబడింది కనుక దీనిని [[సాంహిత]] అని కూడా అంటారు. సంహిత అంటే వేదపాఠం.
==బ్రహ్మవల్లి==

==భృగువల్లి==

==నారాయణప్రశ్నము==

== బ్రహ్మవల్లి==

బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను [[వారుణి]] అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.
== భృగువల్లి ==

== నారాయణప్రశ్నము ==

నారాయణప్రశ్నమునకు ఖిలకాండమనిపేరు.శ్రౌతసూత్రములో వినియోగంలేని మంత్రములు ఉండడంచేత ఆపేరు వచ్చింది.దీనికి [[యాజ్ఞికి ]]అని కూడా పేరు ఉంది. సంధ్యావందనము, దేవతాపూజనము, వైశ్వదేవము మొదలైన కర్మప్రతిపాదకాలైన మంత్రాలు, యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఎక్కువగా ఉండడంచేత ఆ పేరు వచ్చింది. అంతమాత్రాన ఇది ఉపనిషత్తు కాదనడానికి వీలులేదు. దీనిలో ప్రారంభంలో బ్రహ్మతత్త్వప్రతిపాదనము, చివరలో దానిని సాధించడానికి ఉపయోగపడే సత్యాది సన్యాసాంత సాధనలున్నూ చెప్పబడ్డాయి కనుక దీనిని ఉపనిషత్తు అనడానికి ఏరకమైన సందేహం కనబడదు.

[[వర్గం:ఉపనిషత్తులు]]