కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి {{విస్తరణ}}
పంక్తి 16:
సమీపాన కల [[ఆకివీడు]] నుండి [[లాంచీ]] ల ద్వారా, లేదా [[ఆలపాడు]] నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, [[ఏలూరు]] నుండి [[కైకలూరు]] మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.
 
==అయిదో కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు==
==వార్తా కధనాలలో కొల్లేరు==
అయితే కొన్ని సంవత్సరాలుగా కొల్లేరు పలు విధాలైన60శాతం ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు అధికారికంగా ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది.ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ సంస్థల పోరాటాల పలితంగా [[2005]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది.
కొల్లేరు సరస్సును అయిదో కాంటూరు వరకు విస్తరించాలంటే రైతుల దగ్గర నుంచి 15,335 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, దీనికి రూ.679.38 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. ఈ నిధులను విడుదల చేస్తేనే విస్తరణ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తీసుకుని నష్ట పరిహారంగా ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఇందులో ఇప్పటివరకు రూ.120 కోట్ల నిధులనే విడుదల చేశారని, మిగిలిన నిధులనూ పూర్తిగా విడుదల చేస్తేనే కొల్లేరు విస్తరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు. కొల్లేరును అయిదో కాంటూర్ వరకు కాకుండా మూడో కాంటూర్ వరకు విస్తరిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం దానిని తిరస్కరించింది. మూడో కాంటూర్ లోపల 475 ఎకరాల రైతుల సొంత భూములను సేకరించడానికి రూ.21.38కోట్లు ఖర్చవుతుంది. అయిదో కాంటూర్ లోపలైతే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 13,899 ఎకరాలకు రూ.628.48 కోట్లు, కృష్ణా జిల్లా పరిధిలో 961 ఎకరాలకు రూ.30 కోట్లు వ్యయం అవుతుంది. http://www.eenadu.net/story.asp?qry1=17&reccount=33
 
 
ప్రకృతిని ప్రేమించే కొందరు, పర్యావరణ సంస్థలతో కలసి జరుపుతున్న పోరాటాల పలితంగా [[2005]] లో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే పనికి పూనుకుని సరస్సుకు పూర్వవైభవం తెచ్చే కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన నిధులతో సరస్సు అభివృద్ది కార్యక్రమములు జరుగుతున్నవి.
 
 
==పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు