సమితులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: xal:Олн; cosmetic changes
పంక్తి 2:
 
'''సమితి''' అనగా ఒక గణితశాస్త్ర భావన. ఏదైనా కొన్ని వస్తువుల సముదాయాన్ని సమితి అని నిర్వచించవచ్చు. ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా గణిత శాస్త్రంలో ఇది ఒక అతి ముఖ్యమైన భావన. 19వ శతాబ్దం చివరిలో దీనిని కనుగొనడం వలన గణిత విద్యలో దీని ప్రాధాన్యం చాలా ఉంది. చాలా దేశాల్లో లోని ప్రాథమిక విద్యలో ఇది ఒక భాగము.
== నిర్వచనం ==
సమితులను కనిపెట్టిన శాస్త్రవేత్త [[జార్జి కాంటర్]] '''సమితి'''ని ఈ విధంగా నిర్వచించాడు.
 
వివిధ రకాలైన వేర్వేరు వస్తువుల సముదాయాన్ని సమితి అనవచ్చు.
 
== వర్ణన ==
==సమితి పరిమాణం==
== రకాలు ==
 
== ఉప సమితులు ==
ఒక సమితి A లోని ప్రతి మూలకమూ B అనే సమితికీ చెందినట్లయితే సమితి A ని B కి ఉపసమితి అంటారు.దీన్ని <math>A \subseteq B</math> (A సమితి B సమితిలో ఉంది అని కూడా అనవచ్చు) అని రాస్తారు.
 
== ప్రత్యేక సమితులు ==
;సార్వత్రిక సమితి: అన్ని మూలకాలు కలిగిన సమితి
;ఏక మూలక సమితి: ఒకే ఒక మూలకం కలిగిన సమితి
;శూన్య సమితి: అసలు మూలాకాలే లేని సమితి
 
== ప్రాథమిక ==
==ఉపయోగాలు==
 
పంక్తి 93:
[[ur:مجموعہ]]
[[vi:Tập hợp]]
[[xal:Олн]]
[[yi:סכום (מאטעמאטיק)]]
[[zh:集合]]
"https://te.wikipedia.org/wiki/సమితులు" నుండి వెలికితీశారు