మానస సరోవరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:مناساروور
చి యంత్రము కలుపుతున్నది: eu:Manasarovar lakua; cosmetic changes
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Imageఫైలు:Mt Kailash sat.jpg|thumb|left|250px|మానస సరోవరపు సాటిలైట్ చిత్ర, వెనుక భాగాన రక్షాస్థలం మరియు కైలాశపర్వతం కానవస్తున్నయి.]]
[[Imageఫైలు:Mansarovar.jpg|thumb|right|250px|సరస్సు మరియు టిబెటన్ హిమాలయాలు.]]
 
'''మానస సరోవరం''' : [[టిబెట్]] లోని స్వచ్చమైన నీటి [[సరస్సు]]. [[లాసా]] నుంచి 2000 కి.మీ దూరంలో ఉంటుంది. దీనికి పడమటి వైపు [[రక్షస్తలి సరస్సు]], ఉత్తరం వైపు [[కైలాస శిఖరము]] ఉన్నాయి.
 
== భౌగోళిక స్వరూపం ==
మానస సరోవరము సముద్ర మట్టం నుంచి 4556 మీ ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన స్వచ్చమైన నీటి సరస్సు. దాదాపుగా గుండ్రటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధి 88 కి.మీ., లోతు 90 మీ, వైశాల్యం 320 చ.కి.మీ. ఈ సరస్సులో నీళ్ళన్నీ చలికాలంలో గడ్డకట్టుకొని పోతాయి. మరల వసంత కాలంలోనే తిరిగి నీరుగా మారుతాయి.
== సాంస్కృతిక ప్రాధాన్యం ==
కైలాసగిరి పర్వత శిఖరం లాగే మానస సరోవరం కూడా ఇది కూడా ఒక మంచి యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. భారతీయ ధార్మిక సాంప్రదాయం ప్రకారం పవిత్రమైనదు కావున ఎంతో మంది ఆధ్యాత్మిక భారతీయ యాత్రికులు దీనిని సందర్శిస్తుంటారు. ఈ సరస్సులో స్నానం చేసినా, ఆ నీటిని పానం చేసినా అది తమ పాపాలను పటాపంచలు చేస్తుందని యాత్రీకుల విశ్వాసం.
 
పంక్తి 22:
[[de:Manasarovar]]
[[es:Manasarovar]]
[[eu:Manasarovar lakua]]
[[fr:Lac Manasarovar]]
[[gu:માન સરોવર]]
"https://te.wikipedia.org/wiki/మానస_సరోవరం" నుండి వెలికితీశారు