బాల్కొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 104:
==నియోజకవర్గ ప్రముఖులు==
;కె.ఆర్.సురేష్ రెడ్డి:
:[[1959]]లో చౌట్పల్లిలో జన్మించిన కె.ఆర్.సురేష్ రెడ్డి [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించాడు. [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] బాల్కొండ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. [[2004]]లో 12వ శాసనసభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm</ref> [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే.
==మూలాలు==
|