చర్చ:వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2009|వారం=37}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
Y.S లో S అంటే సామ్యూల్ అని ఎక్కడో చదివాను. మరి ఇక్కడ 'సందింటి' అని వ్రాసారేమిటి? --[[సభ్యుడు:219.64.130.123|219.64.130.123]] 04:12, 24 ఫిబ్రవరి 2007 (UTC)
: బలపనూరులో వీరి ఇల్లు ఒక సందులో ఉండడం వల్ల వీరిని సందింటి వారు అని పిలిచేవారు. అదే వారి ఇంటి పేరులో భాగంగా స్థిరపడింది. -[[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)
 
:మీకు రాజశేఖరరెడ్డీ అంటే ఎంత అభిమానమన్నా ఉండొచ్చు. తెవికీ లాంటి తటస్థ వేదికపై నిష్ప్పాక్షికమైన దృష్టితో వ్యాసం వ్రాయాల్సి ఉంటుంది కాబట్టి క్రింది వాక్యాలు తొలగించండి: '''కడప జిల్ల్లా పులిబిడ్డ, సీమకే ముద్దు బిడ్డ'''--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 15:03, 14 మార్చి 2007 (UTC)
 
::: రాజశేఖరుడు , ఆంధ్రరాష్ట్రం రాజశేఖరుడు, వీడు లేక పొతే మన నీటి ప్రాజెక్టుల ఎక్కడ ఉండేవి.
పంక్తి 20:
:: చాలా వ్యాఖ్యలు వార్తపత్రికలలోని శ్రద్ధాంజలలు నుండి నేరుగా ఇక్కడ వ్రాసినట్టున్నవి. వ్యక్తి ఎలాంటి జీవితం గడిపినా మరణించగానే అతిశయోక్తాలంకారాలతో కీర్తిగానాలు చెయ్యటం భారతీయ వార్తాపత్రికలకు మామూలే కదా. చాలా వాక్యాలు తిరిగివ్రాయాలి. అంతదాకా ముందుపేజీలో పెట్టద్దని మనవి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 7 సెప్టెంబర్ 2009 (UTC)
:: ఓ చూడలేదు, ఇప్పటికే పెట్టేసినట్టున్నారు. సరే, తొందరగా వ్యాసాన్ని సరిదిద్దాలి --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 00:30, 7 సెప్టెంబర్ 2009 (UTC)
==ఆధారాలు కావాలి==
:రాజారెడ్డి తండ్రి బర్మాలో వ్యాపారం చేస్తూ, క్రైస్తవము స్వీకరించగా గ్రామమునుండి వెలివేయబడ్డాడు.
వారి కుటుంబంలో మొదటగా క్రైస్తవం స్వీకరించినది రాజారెడ్డి అని కొన్ని చోట్ల, ఆయన తండ్రి వెంకట రెడ్డి అని కొన్ని చోట్ల ఉన్నది. నిజమేమిటో నిర్ధారించుకోవడానికి సాధికారమైన/నమ్మదగిన ఆధారం కావాలి. -[[వాడుకరి:Trivikram|త్రివిక్రమ్]] 08:42, 14 సెప్టెంబర్ 2009 (UTC)
Return to "వై.యస్. రాజశేఖరరెడ్డి" page.