శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పాటలు
పంక్తి 6:
language = తెలుగు|
production_company = [[శ్రీ శంభు ఫిల్మ్స్ ]]|
producer = డి.ఎల్.నారాయణదగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[జమున]],
[[ఎస్వీ రంగారావు]],
[[రేలంగి]],
[[లింగమూర్తి]],
[[గిరిజ]],
[[ఛాయాదేవి]]|

[[కృష్ణా జిల్లా]]లో [[శ్రీకాకుళం]] అనే వూరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి.([[వేటూరి]] రేడియో నాటకం ''సిరికాకొలను చిన్నది'' ఈ వూరికి సంబంధించినదే). ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ [[సినిమా]]. [[ఘంటసాల]](సిరి సిరి), [[బాలమురళీకృష్ణ]] (వసంత గాలికి వలపులు) నేపధ్యగానం లో సుమధురగీతాలు చిత్రంలో ఉన్నాయి.

==పాటలు==

# ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి,బి.వసంత,స్వర్ణలత బృందం
# ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - సుశీల, ఎస్.జానకి బృందం
# కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి,ఘంటసాల
# కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి,ఘంటసాల
# జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం
# జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి
# నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి
# మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత
# వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి
# వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి
# స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల
# సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది

==మూలాలు==
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)