కన్ను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==మానవుని కన్ను నిర్మాణం==
==కళ్ళు మెదడుకు కిటికీలు==
కళ్ళు మెదడు కంటే ముందే ప్రమాదాన్ని పసిగడితాయని తేలింది. అంటే, మెదడు సాయం లేకుండానే కళ్లలోని కొన్ని కణాలు ప్రమాదాన్ని పసిగడతాయని వెల్లడైంది.ఈ కణాలు మెదడు సాయం లేకుండానే ప్రమాదం గురించి హెచ్చరిస్తాయని స్విట్జర్లాండ్‌లోని బయోమెడికల్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పరిణామక్రమంలో శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ తరహా వ్యవస్థ కళ్లలో అభివృద్ధి చెంది ఉండవచ్చని వారి అంచనా.http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/14national9
 
==బయోనిక్ కన్ను==
'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్ను(Bionic eye) ని అమెరికాలోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చిన [[కెమెరా]], వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారా [[రెటీనా]] మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొంది [[దృశ్యనాడి]] ద్వారా ఆ సమాచారాన్ని [[మెదడు]]కు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
"https://te.wikipedia.org/wiki/కన్ను" నుండి వెలికితీశారు