"అనగ్జిమాండర్" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము కలుపుతున్నది: scn:Anassimandru; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: be-x-old:Анаксымандар)
చి (యంత్రము కలుపుతున్నది: scn:Anassimandru; cosmetic changes)
[[గ్రీకు]] తత్వవేత్తలలో మొదటివాడైన [[థేల్స్]] శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
 
== అనగ్జిమాండర్ సిద్ధాంతం ==
విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.
 
[[ro:Anaximandru]]
[[ru:Анаксимандр]]
[[scn:Anassimandru]]
[[sh:Anaksimandar]]
[[simple:Anaximander]]
20,704

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/454540" నుండి వెలికితీశారు