అమీర్ ఖుస్రో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) వర్గం లింకు సరిచేసాను |
చి యంత్రము కలుపుతున్నది: ml:അമീര് ഖുസ്രൊ; cosmetic changes |
||
పంక్తి 2:
'''అమీర్ ఖుస్రో''' లేదా 'అమీర్ ఖుస్రో దెహ్లవి'గా ప్రసిద్ధుడైన '''అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో'''(''Abul Hasan Yamīn al-Dīn <u>Kh</u>usrow'') (పర్షియన్:ابوالحسن یمینالدین خسرو) మధ్య యుగపు (క్రీ.శ. 1253-1325) పారశీక కవి. ప్రముఖ [[సూఫీ]] గురువు [[నిజాముద్దీన్ ఔలియా]] శిష్యుడు. ఇతడు [[పాటియాలా]] లో జన్మించాడు. ప్రముఖ [[ఉర్దూ]], [[హిందుస్తానీ]] [[కవి]] యే గాక [[శాస్త్రీయ సంగీతకారుడు]]. [[ఖవ్వాలి]] పితామహుడుగా ప్రసిధ్ధి. [[హిందుస్థానీ సంగీతము|హిందూస్థానీ సంగీతం]] పునరుద్ధరించిన ఘనుడు. 'తరానా' సంగీత హంగు సృష్టికర్త. [[తబల]], [[సితార్]] సృష్టికర్త. సంగీతకారుడు, విజ్ఞాని, కవి, సూఫీ సంతుడు. [[గజల్]] వృధ్ధికారుడు. [[దోహా (కవిత్వం)|దోహా]] లకు, [[పహేలీ]] లకు, హిందూస్తాని పారశీక భాషా సమ్మేళనానికి నాంది కర్త. ఖుస్రో సమాధి నిజాముద్దీన్ ఔలియా సమాధి ([[ఢిల్లీ]]) ప్రక్కనే చూడవచ్చు. ఖుస్రో 7గురు [[ఢిల్లీ సుల్తానులు|ఢిల్లీ సుల్తానుల]] పరిపాలనాకాలాన్ని చూసాడు.
== దోహాలకు ఉదాహరణ ==
కాశ్మీర సౌందర్యాన్ని చూసి ఈ దోహా చెప్పాడు
పంక్తి 20:
అది ఇదే, అది ఇదే, అది ఇదే
== రచనలు ==
* తోహ్ ఫ-తుస్-సఘీర్ (చిరు బహుమానం)
పంక్తి 46:
{{ఉర్దూ}}
== బయటి లింకులు ==
*[http://www.alif-india.com/index.html అమీర్ ఖుస్రో కవితల వెబ్సైటు]
పంక్తి 60:
[[en:Amir Khusro]]
[[hi:अमीर ख़ुसरो]]
[[ml:അമീര് ഖുസ്രൊ]]
[[az:Əmir Xosrov Dəhləvi]]
[[bs:Amir Khosrow Dehlavi]]
|