"వాడుకరి చర్చ:Mpradeep" కూర్పుల మధ్య తేడాలు

:పర్యవేక్షణ పద్దతిలో నడపడానికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. అందులో మొదటిది సమయం అయితే, రెండోది బాటును నడిపేటప్పుడు చాలకుడులింకును ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోవడానికి, ఏ పేజీలో మార్పు చేస్తున్నామో బాటు చాలకుడికి చూపించాలి. కానీ నేను ప్రస్తుతం బాటును నడుపుతున్న కమాండులైనులో తెలుగును చూపించదు, అందుకు బాటు తెలుగు అక్షరాలను RTSలో చూపించే విధంగా తయారు చేయాలి. రెండో ఇబ్బందిని అధిగమించేసి, ప్రస్తుతానికి ఒక బాటును తయారుచేసాను. మొదటి ఇబ్బందిని అధిగమించడానికి ఇంకా కృషి చేస్తున్నాను :) తయారు చేసిన బాటును "గోల్కొండ" వ్యాసంపై నడిపాను. [[[[ప్రత్యేక:Contributions/Mpradeepbot|ఆగష్టు 16న బాటు చేసిన మార్పులు]] అన్నీ గోల్కొండ వ్యాసానికి లింకులు చేర్చడానికే చేసిన మార్పులు. ప్రస్తుతానికి బాటు ఏ ఏ పేజీలపై నడిపించాలని అనుకుంటున్నారో ఆ పేజీల పేర్లను [[వాడుకరి:Mpradeepbot/links|ఇక్కడ చేర్చండి]]. నాకు వీలయినప్పుడు బాటును నడిపి ఆ వ్యాసాలకు పాత వ్యాసాల నుండి లింకులను చేర్పిస్తాను. ఇలా లింకులను చేర్చడానికి బాటును, నిర్వాహణా పరంగా మరింత సులువుగా వుండేటట్లు తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తున్నాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 18:26, 16 ఆగష్టు 2009 (UTC)
::ప్రవీణ్, బ్రహ్మాండం. చక్కగా ఉంది. మీ కృషికి నా అభినందనలు అందుకోండి. తార్కికంగా చూస్తే కొత్త వ్యాసమొకటి తయారు కాగానే, దానికి లింకులు ఉండే అవకాశమున్న ప్రతి పేజీలోనూ ఈ బాటును నడపాలి. ఇప్పుడు కొత్తగా ''పాఠశాల'' అనే పేజీ తయారైందనుకుందాం.. దీనికి లింకులు దాదాపు ప్రతి ఊరి పేజీలోనూ ఉండే అవకాశముంది. ఈ పేజీలన్నింటిలోను ఈ బాటు నడపాలి. నిజానికి అది ఎంతో శ్రమ, సమయంతో కూడుకున్న వ్యవహారం. మన జోక్యం లేకుండా బాటును నడిపేలా చేసే అవకాశం ఉందేమో పరిశీలించండి. ఈలోగా నేను బాటు నడపవలసిన వ్యాసాల జాబితాను మీరు చెప్పిన పేజీలో చేరుస్తాను. సెలవులో ఉండి కూడా ఈ పని చేసినందుకు మరోసారి అభినందనలు. మీకు సమాధానం రాయడం ఆలస్యమైంది, సారీ! __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:22, 19 ఆగష్టు 2009 (UTC)
 
==Deletion of [[:ఫైలు:MBMK01.jpg]]==
Hi, please delete [[:ఫైలు:MBMK01.jpg]], it is on Commons as [[:ఫైలు:Bmk.JPG]]. Thank you! [[వాడుకరి:Hekerui|Hekerui]] 19:20, 15 సెప్టెంబర్ 2009 (UTC)
50

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/454620" నుండి వెలికితీశారు