సంసారం (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ
పాటలు + కొద్ది వివరాలు
పంక్తి 31:
 
==పాటలు==
*# రావో వరాల ఏలికా కనవోయి కానుక
*# నా సొగసైన క్రాపు పోయెనే
*# అందాల చందమామ నిన్ను వలచి అలలుఅలలులేపి లేచిఎగసినాయే (- [[ఘంటసాల వెంకటేశ్వరరావు]])- రచన: సదాశివబ్రహ్మం
* సంసారం సంసారం ప్రేమ సుధాపూరం ([[ఘంటసాల వెంకటేశ్వరరావు]])
# అమ్మా ఆకలే బాబూ ఆకలే చల్లని తల్లి మెల్లగ పిలిచి ఇవ్వండి - ఉడుతా సరోజిని
* టక్కు టక్కు టమకుల బండి లంఖణాల బండి ([[ఘంటసాల వెంకటేశ్వరరావు]], జిక్కి కృష్ణవేణి)
# అమ్మా శ్రీ తులసి దాయారాశీమ్మ నీ పదమే తారకమే దేవి - పి.లీల
* కల నిజమాయెగా కోరిక తీరెగా (జిక్కి కృష్ణవేణి)
# ఆశా ఇక లేనే లేదేమో ఇంతే ఇదేనా ప్రాప్తి ఏమో నా జీవితమంతా - పి.లీల
* నా సొగసైన క్రాపు పోయెనే
*# ఇటుపై నా సంగతేమీగతేమి లేదా ఇక సుఖమే ఈ జగానా - పి.లీల
# ఏడువకు ఏడువకు మా చిట్టితండ్రి భావిభారత బాల వీరుడవు నీవు - పి.లీల
* చిత్రమైనది విధినడక పరిశొధనే ఒక వేడుక ([[ఘంటసాల వెంకటేశ్వరరావు]])
# కల నిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతొ హాయిగా - జిక్కి
# చిత్రమైనది విధి నడక పరిశోధనే ఒక వేడుక - సుసర్ల దక్షిణామూర్తి
# టకు టకు టకు టకు టమకుల బండి - జిక్కి, ఘంటసాల బృందం - రచన: సదాశివబ్రహ్మం
# దారుణమీ దరిద్రము విధాత సృజించిన భాధలందునన్ - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం
# నగుబాటుకదా ఎటులో దిగులాయనయో మదిలో సొగసైన క్రాఫ్ పోయే - సుసర్ల దక్షిణామూర్తి
# నా మాట వినవే రవ్వంత మోమాటమెందుకే ఇంత - సుసర్ల దక్షిణామూర్తి, సత్యవతి
*14. సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం - ([[ఘంటసాల వెంకటేశ్వరరావు]])- రచన: సదాశివబ్రహ్మం
 
==విశేషాలు==
ఈ చిత్రంలో హీరోయిన్ వేషానికి ముందుగా సావిత్రిని అనుకున్నారు. కారణాంతరాల వల్ల పుష్పవల్లి ఆ వేషం ధరించింది. ఐతే సావిత్రి ఒక కాలేజి స్టూడెంటుగా నటించి కధానాయకుడు అక్కినేనిని చూసి 'అచ్చం హీరో నాగేశ్వర రావులాగ ఉన్నావే' అన్న ఒకే ఒక డైలాగ్ చెప్పి ఓహో అనిపించుకుంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సంసారం_(1950_సినిమా)" నుండి వెలికితీశారు