శ్రీరంగం గోపాలరత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీరంగం గోపాలరత్నం''' ([[ఆంగ్లం]]: Srirangam Gopalaratnam) ([[1939]] - [[1993]]) [[ఆకాశవాణి]]లో శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు.
 
ఈమె [[1939]] సంవత్సరంలో [[విజయనగరం]] జిల్లా [[పుష్పగిరి]]లో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు [[హరికథ]]లను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన.
పంక్తి 13:
*1977లో హైదరాబాదు లోని [[తెలుగు విశ్వవిద్యాలయం]] ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.
*ఈమెను 'గాన కోకిల'గా, 'సంగీత కళానిధి'గా, 'సంగీత రత్న'గా అభిషేకించాయి.
*1992లో భారత ప్రభుత్వం ఈమెను '[[పద్మశ్రీ]]' గౌరవంతో సత్కరించింది.
 
ఈ గానకళా తపస్విని [[1993]] [[మార్చి 16]]న పరమపదించారు.
పంక్తి 24:
[[వర్గం:1993 మరణాలు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు]]
 
[[en:Srirangam Gopalaratnam]]