సతీ సులోచన (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పాటలు
పంక్తి 1:
{{సినిమా|
name =సతీసులోచన|
director =[[రజనికాంత్ సబ్నవీస్]]?|
year =1961|
language =తెలుగు|
production_company =[[శ్రీకాంత్ ప్రొడక్షన్స్]]|
producer=ఎస్. రజనీకాంత్,
డి.వి. సూర్యారావు,
మరియు కె. మాధవరావు|
starring =[[నందమూరి తారక రామారావు]],
[[అంజలీ దేవి]],
[[ఎస్.వి.రంగారావు]],
[[సంధ్య]],
[[కాంతారావు]],
[[రాజశ్రీ]]|
music=[[టి.వి. రాజు]]|

ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. ఎన్.టి.ఆర్ ఇంద్రజిత్ గానూ, ఎస్.వి.రంగారావు రావణాసురునిగానూ నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్ తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు.

==పాటలు==
# ఆడవే వయారి అమరపాల హృదయహారి నాట్యసుందరి - పి.బి. శ్రీనివాస్, గాయిని?
# ఓ ప్రియతమా ఓ ప్రియతమా మనసైన - ఘంటసాల,సుశీల - రచన: సముద్రాల
# ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా - సుశీల
# కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల - ఎస్. జానకి
# కరుణాపయోనిధే శరణంటిరా విభో కరుణించుమా ప్రభో - ఎ.పి. కోమల
# జై జై జై మేఘనాధా అధిలోకచాప అజేయ - కె. జమునారాణి, బి. వసంత బృందం
# దీనను బ్రోవగ రావేల మౌనము బూనకు ఈవేళ - సుశీల
# నమో నమో నారాయణా లోకావనా - పి.బి. శ్రీనివాస్
# నిదురింతువా దేవా నీ భక్తావళి ఇటు శోకించగా పరిపాలించవా - సుశీల బృందం
# పలుకవే తీయగా పాడవే హాయిగా ముల్లోకాలకు సుఖసంజీవమే - సుశీల బృందం
# పుట్టుకగలట్టి ప్రతి జీవి గిట్టులన్న బ్రహ్మ వాక్యంబు (పద్యం) - మాధవపెద్ది
# వినరయ్యా రామకధా శ్రీరఘుకులమౌళి పుణ్యకధ - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
# శేషతల్పమున హాయిగా పవళించు ఆదిదేవా (పద్యం) - సుశీల
# సురలన్ బారగద్రోలి వైభవమ్ములను దూరాడినాడు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల

==మూలాలు==
{{మూలాలజాబితా}}

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)