"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

నా పీరు సత్యనారాయణ
నాకు మొబిలె లొ ఇగ్లిష్ - తెలుగు నిఘన్తువు కావలెను అది ఎక్కద ఎ నెట్ ఛిరునామ లొ దొరుకుతుది దయసెసి తెలుపగలరు
 
== జాలంలో వికీపీడియా అకాడమీ ==
 
వికీపీడియా గురించి సందేహాలున్న వారూ, కొత్త వారి సందేహాలను నివృత్తి చేయాలనుకునే వారూ ఒకే చోట కలవడానికై ఒక ఛాట్ సెషనుని నిర్వహిస్తున్నాను.
 
* వేదిక: [http://chat.etelugu.org/ chat.etelugu.org]
* సమయం: '''సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు'''
 
మరిన్ని వివరాలు [http://veeven.wordpress.com/2009/09/17/telugu-wikipedia-academy/ నా బ్లాగులో]. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. —[[వాడుకరి:Veeven|వీవెన్]] 04:24, 17 సెప్టెంబర్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/454845" నుండి వెలికితీశారు