"తెలుగులో విద్యాబోధన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{మొలక}} తెలుగు చదవడంలో రెండు ముఖ్య అంశాలున్నాయి. (1) తెలుగును ఒక...)
 
[[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం 1969లో ఇంటర్మీడియట్ స్థాయిలో బోధనాభాషగా తెలుగును ప్రవేశపెట్టింది. 1971నుండి డిగ్రీ స్థాయిలో తెలుగు బోధనాభాష అయ్యింది. పాఠశాలల్లో మాతృభాష ద్వారా విద్యాబోధన జరపడానికి క్రింది అంశాలను ప్రాతిపదికగా గ్రహించాలని [[తెలుగు అకాడమి]] ప్రచురించిన "తెలుగు - బోధన పద్ధతులు" గ్రంధంలో పేర్కొన్నారు. అవి
* జ్ఞానార్జనకు మాతృభాష చక్కని పునాదిగా నిలిస్తుంది.
* విద్యార్ధులు తమ మనోభావాలను వెల్లడంచడానికి మాతృభాష తోడ్పడినంతగా మరే ఇతర భాషా అనుకూలం కాదు.
* మాతృభాషాభిమానం దేశాభిమానానికి ప్రధమ సోపానం.
విషయ గ్రహణ చేసేందుకు పరభాష కంటె మాతృభాష సరైనది.
* వ్యక్తి వికాసానికి, కళాపోషణకు, సాహిత్యాభిరుచి, సృజనాత్మకత, వివేచనాశక్తి మొదలైన సామర్ధ్యాలు పెంపొందడానికి మాతృభాష తోడ్పడుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/454862" నుండి వెలికితీశారు