ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==జీవిత విశేషాలు==
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.
==చిత్రాలు అవార్డులు==
* [[పండంటి కాపురం]] (1972)
* [[తాతా మనవడు]] (1972)
* [[కథానాయిక మొల్ల]] (1970)
* [[గోపాలుడు భూపాలుడు]] (1969)
* [[మంచి మిత్రులు]] (1969)
* [[శ్రీ రామ కథ]] (1969)
* [[రణభేరి]] (1968)
* Apoorva Piravaigal (1967)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[పొట్టి ప్లీడరు]] (1966)
* [[మంచి కుటుంబం]] (1965)
* [[దేవత]] (1964)
* [[సంతానం]] (1955) (సహాయ సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు
==బయటి లింకులు==
* [http://www.imdb.com/name/nm0754189/ ఐ.ఎమ్.డి.బి.లో కోదండపాణి పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు