"ఎస్.పి.కోదండపాణి" కూర్పుల మధ్య తేడాలు

 
==జీవిత విశేషాలు==
అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి.మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.
 
హాస్యనటులు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు.
 
==చిత్రాలు ==
* [[పండంటి కాపురం]] (1972) (సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/455049" నుండి వెలికితీశారు