రేఖా అండ్ మురళి ఆర్ట్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:TeluguFilm KathanayikaMolla.JPG|thumb|right|[[కథానాయిక మొల్ల]] ఈ సంస్థ నిర్మించిన నంది ఉత్తమచిత్రం.]]
'''రేఖా అండ్ మురళి ఆర్ట్స్''' సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రముఖ నటుడు [[పద్మనాభం (నటుడు)|పద్మనాభం]]. వీరి మొదటి చిత్రం 1965లో నిర్మించిన [[దేవత (1965 సినిమా)|దేవత]]. రేఖ వల్లం నరసింహరావు గారి అమ్మాయి మరియు మురళి పద్మనాభం గారి అబ్బాయి. ఇద్దరి పేర్లు కలిపి ఈ సంస్థ పేరును నిర్ణయించారు.
 
ఈ సంస్థ మొదట నాటక ట్రూపుగా ప్రారంభమైనది. తర్వాత కాలంలో సినీ నిర్మాణంలో ప్రవేశించారు. దీనిలో [[వీటూరి]], [[వల్లూరి నరసింహారావు]], పురుషోత్తం, సంగీత దర్శకులు [[ఎస్.పి.కోదండపాణి]] దర్శకులు [[కె.హేమాంబరధర రావు]], నటులు పెరుమాళ్ళు, దండు వెంకటరాజు మరియు కేశవరామ్ లు భావస్వాములు.<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/SreeSreeSreemaryaadaraamanna_retro_printer.php]</ref>
 
==నిర్మించిన సినిమాలు==
Line 11 ⟶ 13:
*[[మాంగల్య భాగ్యం]] (1974)
*[[సినీ వైభవం]] (1975)
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==