రసాయన బంధం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం.
 
విస్తరణ
పంక్తి 6:
 
జడవాయువులు ఏకపరమాణుకాలు. వాయు మూలకాలు ద్విపరమాణుకాలు. [[వజ్రం]] అనేక పరమాణువులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి అది బహు పరమాణుకం.
==రకాలు==
===అయానిక బంధం===
[[ఎలక్ట్రాన్]]లు ఒక పరమాణువు నుంచి మరో పరమాణువుకు బదిలీ అయినప్పుడు ఏర్పడేది అయానిక బంధం.
;అయానిక పదార్థాల ధర్మాలు
అయానిక సమ్మేళనాలు ఎక్కువగా ఘన స్థితిలో ఉంటాయి. ఇవి స్ఫటిక రూపంలో నిర్దిష్ట సంఖ్యలో అయాన్ల నిష్పత్తిలో ఉంటాయి.
===సమయోజనీయ బంధం===
ఎలక్ట్రాన్లు రెండు పరమాణువులు సమంగా ఇచ్చి సమిష్టిగా పంచుకున్నప్పుడు ఏర్పడేది సమయోజనీయ బంధం.
===సమన్వయ సమయోజనీయ బంధం===
పంచుకున్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు మాత్రమే ఇచ్చినపుడు ఏర్పడేది సమన్వయ సమయోజనీయ బంధం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రసాయన_బంధం" నుండి వెలికితీశారు