వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమా వ్యాసాల విస్తరణకు సహకరించండి.: అనవసర వ్యాఖ్యలని తీసివేశాను
→‎Wikitrans: Bandrahills రచనలు
పంక్తి 214:
* అంటే ఇది తెలుగు భాష అంత బాగా రానివారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వచ్చినవారు ఎక్కువగా ఉపయోగిస్తే ఇతర భాషల వారికి భవిష్యత్తులో తోడ్పడుతుంది. వైజాసత్యగారు చెప్పినట్లు ఇది శుభసూచకం. దీని లింకు అనువాదకులకు ఉపకరణాల దగ్గర ఇచ్చి కొన్ని వివరాలు రాస్తే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 04:16, 24 జూలై 2009 (UTC)
:బాగానే ఉంటుంది. కానీ ఒక ఇబ్బంది ఉంది. మనము తెలుగులో పాటించే వ్యాకరణానికి, ఆంగ్ల వ్యాకరణానికి చాలా తేడా ఉంది. అనువాదము సరిగ్గా రాకపోవచ్చు. ప్రయత్నించటము లో తప్పులేదు. [[వాడుకరి:Kiranmayee|కిరణ్మయీ]] 04:43, 27 జూలై 2009 (UTC)
ఈ కొత్త సభ్యుని రచనలు చూడండి- [[ప్రత్యేక:Contributions/Bandrahills]] - సారాంశములో http://translate.google.com/toolkit అని ఇవ్వబడింది. బహుశా తెలుగులోనికి కూడా తర్జుమా లభ్యమైనట్టుంది! --[[వాడుకరి:Gurubrahma|Gurubrahma]] 19:26, 18 సెప్టెంబర్ 2009 (UTC)
 
== [[వాడుకరి:Rajupepakayala]] ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు