సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tr:Somnat
==కట్టడం==+image
పంక్తి 16:
 
దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్రతీరం ఉన్నది. సమీపంలో [[భల్కా తీర్థం]] ఉన్నది. ఇక్కడే [[శ్రీకృష్ణుడు]] వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్ లో త్రివేణీ సంగమంగా ప్రసిద్ధిచెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది.
 
==కట్టడం==
[[File:PINQ3113.jpg|left|70px|thumb|బాణ స్తంభం (యారో పిల్లర్)]]
 
ఈ ఆలయం నిర్మించిన స్థలానికీ, ఎక్కడో దక్షిణాన ఉన్న [[అంటార్కిటిక్ ఖండం|అంటార్కిటిక్ ఖండానికీ]] మధ్య భూభాగమన్నదే లేదు. ఈ విశేషాన్ని [[సంస్కృత భాష]]లో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణ స్తంభం (యారో పిల్లర్) మీద చెక్కబడియున్నది. వెయ్యి సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణ స్తంభం అక్కడి సముద్రతీరాన ఉన్న రక్షణకుడ్యము పై నిర్మింపబడినది.
 
''కైలాస మహామేరు ప్రసాదం'' గా పిలవబడే నేటి ఆలయ కట్టడం [[చాళుక్యులు|చాళుక్యుల]]నాటి ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. 1951లో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపనగావించిన నాటి రాష్ట్రపతి [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|డా. రాజేంద్ర ప్రసాద్]] "సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్నా గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక" అని అన్నారు.
 
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు