భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

డీ ఆర్ డీ ఓ వ్యాసం నుండి + మార్పుచేర్పులు
కొంచెం విస్తరణ
పంక్తి 1:
'''భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ''' (Defence Research and Development Organisation) [[భారత ప్రభుత్వం]]లో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఆంగ్లంలో దీనిని సంక్షిప్త రూపంలో "డీ .ఆర్ .డీ .." (DRDO) అని సంబోధిస్తారు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు అభివృధ్థి విభాగము పరిధి లోనిది.
 
దేశవ్యాప్తంగా డీ.ఆర్.డీ.ఓ.కు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి. మొత్తం డీ.ఆర్.డీ.ఓ. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, మరియు షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.