కపిలవాయి రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కపిలవాయి రామనాథశాస్త్రి''' ([[1894]] - [[1935]]) ప్రసిద్ధ రంగస్థల నటులు మరియు గాయకులు.
 
వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. [[పద్యం]]లోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది.
వీరు ధరించిన పాత్రలలో సారంగధరలో సారంగధరుడు, రామదాసులో రామదాసు, చింతామణిలో భవానీ శంకరుడు
 
వీరు ధరించిన పాత్రలలో సారంగధరలో సారంగధరుడు, రామదాసులో రామదాసు, చింతామణిలో భవానీ శంకరుడు, పాదుకలో రాముడు, గయోపాఖ్యానములో అర్జునుడు, శ్రీకృష్ణతులాభారములో నారదుడు ప్రఖ్యాతి గడించాయి.
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]