కపిలవాయి రామనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు చిన్నతనంలోనే మైలవరం నాటక కంపెనీలో ప్రవేశించి దానికి ఉజ్వల చరిత్ర సంపాదించారు. రంగస్థల ప్రపంచంలోనే ఒక క్రొత్త మార్పు తెచ్చినవారుగా వీరు ప్రఖ్యాతిపొందారు. వీరి నటన, గాయక శైలి ఎందరినో ప్రభావితుల్ని చేసింది. [[పద్యం]]లోని భావం చెడకుండా ప్రతి అక్షరాన్ని చివరకు పూర్ణానుస్వారాన్ని సైతం స్పష్టంగా పలికి సంగీత మాధురిని దానికి జతకూర్చేవారు. వీరి శ్రావ్యమైన కంఠధ్వని తోడై వీరి గానం ప్రజలను అత్యద్భుత రీతిలో ఆకట్టుకొనేది.
 
వీరు ధరించిన పాత్రలలో సారంగధరలో[[సారంగధర]]లో సారంగధరుడు, రామదాసులో రామదాసు, చింతామణిలో[[చింతామణి]]లో భవానీ శంకరుడు, పాదుకలో రాముడు, గయోపాఖ్యానములో అర్జునుడు, శ్రీకృష్ణతులాభారములో నారదుడు ప్రఖ్యాతి గడించాయి.
 
వీరు [[సక్కుబాయి (సినిమా)|సక్కుబాయి]], [[శ్రీకృష్ణ తులాభారం]] (1935) వంటి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించారు.