"ఏకవీర (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
imdb_id = 0261677|
}}
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనాజీవితంలోసినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణ కు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు. మలిదశ లో తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డి ల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/456413" నుండి వెలికితీశారు