కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాశీనాథుని నాగేశ్వరరావు''' (Kasinadhuni Nageswara Rao) ([[1867]] - [[1938]]) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. '''దేశోద్ధారక''' అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఆయనను '[[కళాప్రపూర్ణ]]' బిరుదుతో సత్కరించింది.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కాశీనాథుని నాగేశ్వరరావు