శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

1,030 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా సంపాదకులు.
 
వీరు [[కృష్ణా జిల్లా]] ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించారునిర్వహించి వృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు [[ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా]] డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.
 
వీరు కొంతకాలం [[రాజ్యసభ]] సభ్యులుగాను, కొంతకాలం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగాను ఉన్నారు..
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:రాజ్యసభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/456644" నుండి వెలికితీశారు