→‎గ్రామ దేవతలు: కొత్త విభాగం
పంక్తి 93:
 
రహమతుల్లా గారూ! మీరు పోలేరమ్మ, పోలకమ్మ వంటి గ్రామ దేవతల పేర్లను ఆయా వూళ్ళకు దారిమార్పులు చేస్తున్నారు. ఇది సమంజసమైన విధానం కాదని నా అభిప్రాయం. కొంతలో కొంతవరకు ఆ పేర్లనుండి '''[[గ్రామ దేవత]]''' వ్యాసానికి దారిమార్పు చేయడం పరవాలేదు. --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 06:20, 24 సెప్టెంబర్ 2009 (UTC)
*చాలా సంతోషం.మన గ్రామ దేవతలందరికీ వారివారి పేర్లతో ప్రత్యేకవ్యాసాలు ఉండాలని చెప్పాను.కానీ చెంగాలమ్మ ను ఎవరో సూళ్ళూరుపేటలో కలిపేశారు.ఒకవేళ అదే సరైన పద్ధతేనేమో అనుకొని పోలేరమ్మ, పోలకమ్మను కూడా వారివారి ఊళ్ళలోకి దారి మార్చాను.ముందు క్లుప్తంగామొదలైనా క్రమేణా విస్తార సమాచారం ప్రతి గ్రామ దేవతకూ చేరే అవకాశం ఉంది.--[[ప్రత్యేక:Contributions/121.246.93.188|121.246.93.188]] 07:14, 24 సెప్టెంబర్ 2009 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Nrahamthulla" నుండి వెలికితీశారు