సర్వేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ఈ మహాకవి ఈ కృతిని [[దూదికొండ]] అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.
 
నాటి గ్రంథ రచనా నియమములను అనుసరించి, ఇష్టదేవతా ప్రార్థనం చేసిన పిమ్మట ఈ శతక రచన ప్రారంభించెను.
 
శ్రీకంఠున్ బరమేశు నవ్యయు నిజ శ్రీపాద దివ్య ప్రభా
 
నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షరధ్వాంతు జి
 
త్ప్రాకామ్యాంగు నపాంగ మాత్రరచిత బ్రహ్మాండ సంఘాతు జం
 
ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా !
 
 
{{శతకములు}}
"https://te.wikipedia.org/wiki/సర్వేశ్వర_శతకము" నుండి వెలికితీశారు