సర్వేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
 
నాటి గ్రంథ రచనా నియమములను అనుసరించి, ఇష్టదేవతా [[ప్రార్థన]] చేసిన పిమ్మట ఈ శతక రచన ఇలా ప్రారంభించెను.:
 
 
పంక్తి 14:
 
ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా !
 
 
పరమేశ్వరుని మీదగల సద్భక్తి భక్తుని ఎలా రక్షిస్తూ ఉంటుందో కవి ఇలా వివరించాడు:
 
 
పెంపందల్లి యగున్ రుజాపటల దుప్పీడావిధి క్షోభ వా
 
రింపన్ వైద్యుడగుం గుమార్గ విధులం గ్రీడింపబోకుండ శి
 
క్షింపన్ బల్లిదుడైన తండ్రి యగుచున్ శ్రీమంతుగా నెంతయున్
 
సంపద్వృద్ధి యొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా !
 
 
"https://te.wikipedia.org/wiki/సర్వేశ్వర_శతకము" నుండి వెలికితీశారు