సర్వేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సర్వేశ్వర శతకము''' ఆంధ్ర సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన తెలుగు భక్తి [[శతకము]]. దీనిని నిరంతర శివసేవా నిరతుడూ, పండితకవీ, మహాజ్ఞానీ అయిన [[యథావాక్కుల అన్నమయ్య]] అనే శివకవిచే క్రీ.శ. 1242 లో రచించినట్లు తెలుస్తున్నది. ఈ శతకం "సర్వేశ్వరా !" అనే మకుటంతో రచించబడినది.
 
ఈ మహాకవి ఈ కృతిని [[దూదికొండ]] అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.
పంక్తి 26:
 
సంపద్వృద్ధి యొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా !
 
 
శైవుడైన ప్రతి వ్యక్తినీ సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించడమనేది శైవ సాంప్రదాయం. దీనిని అన్నమయ్య ఇలా తెలిపాడు:
 
 
ఎచ్చో నీ పదభక్తుండుండు మది నింపెక్కం ప్రయత్నంబుతో
 
నచ్చో నీ వనిశంబునుండుదు త్వదీయధ్యాన చిన్మూర్తులై
 
యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరా యుక్తులై
 
యచ్చోదీర్థము లెల్లనుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా !
 
 
"https://te.wikipedia.org/wiki/సర్వేశ్వర_శతకము" నుండి వెలికితీశారు