"తిరుమల తిరుపతి దేవస్థానములు" కూర్పుల మధ్య తేడాలు

 
==నిర్మాణాలు నిర్వహణ==
* భక్తుల సౌలభ్యం కోసం రూ.26వేల26 వేల ఖర్చుతో మెట్లమార్గాన్నిమెట్ల మార్గాన్ని నిర్మించడం
* ఘాట్‌రోడ్డుఘాట్‌ రోడ్డు : 1944 ఏప్రిల్‌ పది నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.
* కొండమీదకు బస్సు : ఘాట్‌రోడ్డు పుణ్యమాని 1956 నాటికి భక్తుల సంఖ్య ఐదారు రెట్లు పెరిగి ఐదారొందలకు చేరుకుంది.
* శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ [[హుండీ]] ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు
* దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు నిర్మాణం.
* 1978 నాటికి రెండోఘాట్‌రెండో ఘాట్‌ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి <br />.
* 1978 - 82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్‌ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు.
* తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం,
* మాడవీధులను విస్తరించడం,
* అన్నదాన భవన నిర్మాణం
* ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్‌ ప్రాజెక్టులను నెలకొల్పడం
* కోకిలమ్మ ఎంఎస్‌[[ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి]] ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.<br />
1983లో [[ఎన్టీరామారావుఎన్టీ.రామారావు]] ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ఆయన హయాంలోనే<br />
[[Image:TTD_annadanam.jpg|thumb|widthpx|ఉచిత అన్నదాన సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్న భక్తులు]]
* వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు
* ఉచిత అన్నదాన పథకాన్ని ప్రారంభించారు
* తిరుమలలో [[మిరాశీ వ్యవస్థనువ్యవస్థ]]ను రద్దుచేశారు<ref name=eenadu.net />
* కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు తీసే విధానాన్ని ప్రవేశపెట్టారు
* తిరుమలలో అధునాతన రోడ్లను నిర్మించారు.
* కాలినడకమార్గాన్ని ఆధునీకరించి పూర్తిగా పైకప్పు వేయించారు.
* తిరుమలకు తెలుగుగంగ[[తెలుగు గంగ]] నీటిని తరలించారు.<ref name=eenadu.net />
* కొండమీద విద్యుత్తుకోత లేకుండా విధాన నిర్ణయం తీసుకున్నారు
* తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి [[స్విమ్స్‌]] నిర్మించారు<ref name=eenadu.net />
* ఎముకల సంబంధ వ్యాధుల ఆసుపత్రి బర్డ్.
* శ్రీపద్మావతి[[శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం]]<ref name=eenadu.net />
* మహతి సభామందిరంసభా మందిరం నిర్మించారు
 
==కార్యక్రమాలు==
* నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/457131" నుండి వెలికితీశారు