పాతపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=పాతపట్నం||district=శ్రీకాకుళం|mandal_map=Srikakulam mandals outline25.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పాతపట్నం|villages=42|area_total=|population_total=58381|population_male=29369|population_female=29012|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=54.62|literacy_male=66.95|literacy_female=42.22}}
[[Image:Sri Neelamani Durga Ammavar.jpg|thumb|250px|అమ్మవారి గుడి లోపల ఫొటో]]
 
<gallery>
Image:Sri Neelamani Durga Ammavaru.jpg|శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు,లోపలమంటపం_ పాతపట్నం
Image:PatapatnamTemple.JPG|శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు,బయట గుడి_ పాతపట్నం
Image:Sri Neelamani Durga Ammavar.jpg|గుడి లోపల ఫొటో
</gallery>
 
'''పాతపట్నం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[శ్రీకాకుళం]] జిల్లాలో ఇది ఒక మండలకేంద్రము మరియు ఒక శాసనసభా-నియోజక వర్గము. మహేంద్రతనయ నదికి దగ్గరగా ఉండి, చుట్టూ పచ్చని అడవులు, కొండలతో కూడుకొని యున్నది. ఇక్కడ ఒక హాస్పిటల్, పోస్టాపీసు , అర్.టి.సి.బస్ స్టాండ్, జూనియర్ సబ్ జడ్జి కోర్టు కలవు. నౌపొడా - గుణుపూర్ రైల్వే లైనుకి కలుపబడి ఉన్నది. వ్యవసాయమే ముఖ్య వృత్తి . ఇక్కడి నీలమణి దుర్గా అమ్మవారు గుడి చాలా ప్రఖ్యాతమైనది. ఈ దేవతను భక్తులు శక్తిగల తల్లిగా భావించి కొలుస్తారు.
 
Line 18 ⟶ 12:
*1967 - పి.గున్నయ్య .
*1978 - కలమట మోహనరావు.
 
 
*2009 - '''శత్రుఛర్ల విజయ రామరాజు''' ప్రస్తుత రవాణాశాఖామాత్యులు
 
Line 90 ⟶ 82:
* [[గిట్టంగి]]
|}
<gallery>
 
Image:Sri Neelamani Durga Ammavaru.jpg|శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు,లోపలమంటపం_ పాతపట్నం
Image:PatapatnamTemple.JPG|శ్రీ నీలమణి దుర్గా అమ్మవారు,బయట గుడి_ పాతపట్నం
</gallery>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పాతపట్నం" నుండి వెలికితీశారు